వామ్మో కామ పిశాచి పెళ్ళాం.. ! | Big Twist In Haryana YouTuber Ravina Rao Incident | RTV
Woman Kills Lover: భర్తకు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసి ప్రియుడితో శృంగారం.. చివరికి ఒళ్లు గగుర్పొడిచే ట్విస్ట్!
యూపీలో దారుణం జరిగింది. భర్త ఉండగానే మరో పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ.. ప్రియుడు చెప్పిన మాట వినలేదని ఘోరంగా హతమార్చింది. ఎన్నడూ లేనంతగా శృంగారం మత్తులో ముంచేసి స్వారీ చేస్తానంటూ లవర్ ఇక్బాల్ గొంతు పిసికి చంపేసింది.
Palnadu : మరో మహిళతో భర్త ఎఫైర్...రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య..
భార్య ఉండగానే ప్రియురాలితో సహజీవనం చేస్తున్న భర్తను భార్య ఆమె బంధువులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. రెండున్నరేళ్ల క్రితం పెళ్లైన వాసు భార్యను డెలివరీకి పంపి ప్రియురాలితో ఏకంగా కాపురం పెట్టాడు.
Crime News: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కొడుకును చంపిన తల్లి
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం అల్లీగ్రామంలో.. వివాహేతర సంబంధానికి కొడుకు అడ్డువస్తున్నాడని కన్న తల్లే అతడ్ని హత్య చేసింది. అదే గ్రామంలో ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న తల్లి.. తన భర్త ఇంట్లో లేనప్పుడు కొడుకు తలపై కర్రతో కొట్టి హతమార్చింది.
CJI: మహిళల మీద వివక్ష చూపించే మూసపదాలు వద్దు..!!
న్యాయస్థానాల్లో మహిళ పట్ల వివక్షలేకుండా చూసే విషయంలో కీలక అడుగు పడింది. విచారణ సందర్భంలో మహిళ ప్రస్తావనలో వాడాల్సిన పదాలకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కొత్త హ్యాండ్ బుక్ ను విడుదల చేశారు. కోర్టు తీర్పుల సమయంలో అనుచిత వ్యాఖ్యలు వాడకుండా ఉండేందుకు న్యాయమూర్తులకు తగు సూచనలు చేశారు.