తెలంగాణTG News: తెలంగాణలో నేటి నుంచి 3 రోజులు వడగళ్ల వానలు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్! తెలంగాణలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన వానలు అక్కడక్కడ పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది. వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్పింది. By Bhavana 01 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణSUMMER : మండుతున్న ఎండల్లో ఓ చల్లని వార్త...ఈ నెల 21 నుంచి... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎండలు తీవ్రత పెరుగుతోంది. ఉదయం నుంచే వాతావరణం వేడి, వడగాలులతో పాటు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈసారి వేసవి మరింత వేడి అయ్యింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిని దాటినట్లు తేలింది. By Madhukar Vydhyula 16 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణHigh Court: అతడి జీవిత ఖైదు రద్దు.. హైకోర్టు..సంచలన తీర్పు న్యాయానికి కళ్లు లేవంటారు. అందుకే న్యాయస్థానాల్లో కేవలం సాక్ష్యులు చెప్పిన సాక్ష్యమే చెల్లుబాటవుతుంది. దాన్నిబట్టే తీర్పులు వెలువడుతాయి. అలాంటి ఓ కేసులో జీవిత ఖైదు పడిన వ్యక్తి శిక్షను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. By Madhukar Vydhyula 14 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంఆదిలాబాద్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి ఆదిలాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. బస్సులోని పలువురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. By Kusuma 09 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంMatka: తెలంగాణలో మట్కా మాయా జూదం.. ఆన్లైన్ వీడియోలతో లక్షల్లో టోకరా! తెలంగాణలో మట్కా జూదం మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. తెలంగాణలో నిషేదం ఉన్నప్పటీకీ ఆదిలాబాద్, హైదరాబాద్ కేంద్రంగా రహస్యంగా ఆన్లైన్లో దందా నడిపిస్తున్నారు. రాబోయే నెంబర్ ముందే చెబుతామంటూ అమాయకులకు టోకరా వేసి వంద నుంచి లక్షల్లో దోచేస్తున్నారు. By srinivas 02 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణNagoba jathara : నేటి నుంచి నాగోబా జాతర...ఎక్కడంటే గిరిజనుల ఆరాధ్య దైవమైన కేస్లాపూర్ నాగోబా జాతర ఈ రోజు రాత్రి నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు రాత్రి నాగోబాకు మెస్రం వంశీయులు మహాపూజ చేయనున్నారు. కాగా.. కేస్లాపూర్ నాగోబా జాతర ఈరోజు రాత్రి గంగాజలాభిషేకం, మహా పూజతో ప్రారంభమై ఫిబ్రవరి 4వ తేదీ వరకు జరుగుతుంది. By Madhukar Vydhyula 28 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణAdilabad Tiger News: ఆదిలాబాద్లో పెద్ద పులి కలకలం.. భయాందళనలో ప్రజలు ఆదిలాబాద్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఓ లారీ డ్రైవర్ అర్థరాత్రి తాంసి శివారులో అర్థరాత్రి సమయంలో వెళ్తుండగా.. పెద్ద పులి రోడ్డు దాటుతుంది. ఈ విషయాన్ని అటవీ సిబ్బందికి తెలియజేయడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలు బిగించారు. By Kusuma 22 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణAccident: ఆదిలాబాద్లో భయంకరమైన యాక్సిడెంట్..70 మందికిపైగా భక్తులు! తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జంగ్ బాయ్ దర్శనానికి 70 మందికి పైగా భక్తులతో వెళ్తున్న లారీ మలంగి ఘాటు వద్ద బోల్తా పడింది. 69 మందికి స్వల్ప గాయాలవగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురి పరిస్థితి విషమం ఉంది. క్షతగాత్రులంగా సూర్యగూడ వాసులే. By srinivas 19 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Tiger: మనసు మార్చుకున్న పులి.. మనిషిని చూస్తే జంకుతుందట! మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులో ఇటీవల పలువురిని హతమార్చిన పులిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అకస్మాత్తుగా పులి ఎదురైతే మనిషి ఎలా భయపడతాడో పులి కూడా అలాగే భయానికి గురవుతుంది. కానీ ఈ పులి మనుషులు, పశువులను ఎందుకు వెటాడుతుందనే కారణాలను కనిపెడుతున్నారు. By srinivas 07 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn