Kangana Ranaut: వరల్డ్ ప్యారా అథ్లెటిక్స్ బ్రాండ్ అంబాసిడర్ గా కంగనా!
బాలీవుడ్ నటి, లోక్ సభ ఎంపీ కంగనా రనౌత్ భారత ప్యారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ 2025 బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. బ్రాండ్ అంబాసిడర్ గా తనను నియమించడంపై కంగనా సంతోషం వ్యక్తం చేశారు.