Director Vivek Agnihotri : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ మూవీ రిలీజ్ కి సెన్సార్ అడ్డుకట్ట వేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా, 1975-77 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో తమ వర్గం గురించి తప్పుగా చిత్రీకరించారంటూ శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది.
పూర్తిగా చదవండి..Director Vivek Agnihotri : అలాంటి సినిమాలకు సెన్సార్ అవసరం లేదు.. కంగనాకు ‘కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడి సపోర్ట్
కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' మూవీ రిలీజ్ కి సెన్సార్ అడ్డుకట్ట వేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కంగనాకు మద్దతుగా నిలిచారు. సృజనాత్మక వ్యక్తీకరణలను ఎప్పుడూ సెన్సార్ చేయకూడదని, తన అభిప్రాయాన్నితెలుపుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
Translate this News: