Kangana Ranaut Emergency : హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) బీజేపీ (BJP) ఎంపీ, బాలీవుడ్ నటి (Bollywood Actress) కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎమర్జెన్సీ’. ఇందిరాగాంధీ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కంగనా ఇందిరాగాంధీ ప్రాతలో పోషించింది. ఎమర్జెన్సీ సమయంలో దేశంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఆ సమయంలో ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలు ఏంటనే నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది.
పూర్తిగా చదవండి..Emergency : చిక్కుల్లో కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’.. విడుదల ఆపేయాలని ఎంపీ లేఖ
కంగనా రనౌత్ లేటెస్ట్ ఫిల్మ్ 'ఎమర్జెన్సీ' విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. పంజాబ్ ఎంపీ సరబ్ జిత్ సింగ్ ఖల్సా ట్రైలర్ లో చూపించిన కొన్ని సీన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. సిక్కులను తప్పుగా చూపించారని ఆరోపించారు. సినిమా విడుదలను ఆపేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
Translate this News: