Kangana Ranaut: బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ కు నాన్ బెయిల్ బుల్ వారెంట్?

కంగనా రౌనత్...వరుసగా సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నా...బీజేపీ ఎంపీగా బాగానే సెటిల్ అయింది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో ఓ కొత్త రెస్టారెంట్ ను కూడా ప్రారంభించబోతోంది.అయితే తాజాగా కంగనాకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తారనే వార్త బలంగా వినిపిస్తోంది. 

author-image
By Manogna alamuru
New Update
kangana

Kangana Ranaut: ది మౌంటెన్ ప్టోరీ(The Mountain Story) అనే పేరుతో హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) లో కంగనా రౌనత్ ఒక కేప్(Cafe) ను స్టార్ట్ చేస్తోంది. ఫిబ్రవరి 14న ఇది ఓపెన్ కానుంది. అయితే ఈ లోపునే కంగనా రౌనత్ నాన్ బెయిలబుల్ వారెంట్ తో అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. 2016లో రచయిత జావేద్ అక్తర్ కు, కంగనా కు మధ్య వాగ్వాదం మొదలైంది. అది కాస్తా చినికి చినికి గాలి వానగా మారింది. ఆ తర్వాత కూడా సుశాంత్ సింగ్ రాజ్పూత్ సింగ్(Sushant Singh Rajput) మృతిపై కంగనా నోటికొచ్చినట్టు మాట్లాడింది. దీనిపై జావేద్ అక్తర్ పై తీవ్ర ఆరోఫనలు చేసింది. దీంతో కోపం వచ్చిన ఆయన నటిపై పరువు నష్టం దావా వేశారు. 

Also Read: UGC: ఏపీలో మూడు, తెలంగాణలో ఒకటి..మొత్తం 18 కాలేజీలకు యూజీసీ నోటీసులు

కోర్టులో కేసు..విచారణకు నో రెస్పాన్స్..

ఈ కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది. దీనికి సంబంధించి విచారణకు కంగనా కోర్టుకు హాజర్వకుండా ఎగ్గొడుతోంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా దావాకు హాజరుకాకపోవడంతో  ఆమె మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేయాలని జావేద్ తరుఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై కోర్టు ఇంకా డెసిషన్ తీసుకోనప్పటికీ...జావేద్ అక్తర్ కు అనుకూలంగానే నిర్ణయం ఉండచ్చని అంటున్నారు. అలా అయితే కనుక కంగనా రౌనత్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Also Read: Mastan Sai : డ్రగ్స్ ఇస్తాడు.. న్యూడ్ వీడియోలు తీస్తాడు..  మస్తాన్ మాములోడు కాదయ్యా!

మరోవైపు కంగా నటించిన సినిమాలు వరుసపెట్టి ఫ్లాప్ అవుతున్నాయి. తాజాగా వచ్చిన ఎమర్జెన్సీ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. 1975 సమయంలో జరిగిన కొని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించగా పలు చోట్ల ఈ సినిమాని ఆడకుండా బ్యాన్ చేశారు. దీంతో ఈ ప్రభావం కలెక్షన్స్ పై పడింది. 

Also Read: అంతా సర్వనాశనం అయిపోయింది..అక్రమవలదారులుగా వచ్చిన భారతీయుల ఆవేదన

Also Read: సీఎం రేవంత్ పై తిరగబడ్డ మంత్రి.. ఆ ఎమ్మెల్యేతో కలిసి ఖర్గేతో చర్చలు.. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు