Pawan Singh : హీరోయిన్ నడుమును అసభ్యంగా తాకిన పవర్ స్టార్...భారీ నెట్ వర్క్ ఉందని బెదిరించడంతో..
భోజ్పురి పవర్ స్టార్ నటుడు పవన్ సింగ్ వివాదంలో చిక్కకున్నాడు. ఓ వేదికపై హీరోయిన్ నడుమును అసభ్యంగా తాకి వివాదాల పాలయ్యాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ హీరోయిన్ స్పందించింది. ఇకపై అతనితో సినిమాలు చేయనని ప్రకటించింది.