ఫార్మ్‌హౌస్ వివాదం.. నోటీసులపై స్పందించిన అలీ
అలీ ఫామ్‌హౌజ్‌లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని వచ్చిన నోటీసులపై ఆయన స్పందించారు. ఒక కన్వెన్షన్ సెంటర్ కోసం నా స్థలం లీజుకు ఇచ్చానని తెలిపారు. ఈ నిర్మాణాలపై లీజుదారులే సమాధానాలు ఇస్తారని పేర్కొన్నారు.