ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: పెళ్లి పందిట్లో వరుడి పై యాసిడ్ దాడి..ఎక్కడంటే! అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ పది సంవత్సరాలుగా తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న బాషా అనే వ్యక్తి వేరే పెళ్లికి సిద్దమవడంతో అతని పై యాసిడ్ పోసి, కత్తితో దాడికి దిగింది. ఈ క్రమంలో యాసిడ్ వేరే మహిళ పై పడడంతో గాయాలయ్యాయి. By Bhavana 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News : హైదరాబాద్ ICFAI యూనివర్సిటీలో దారుణం.. స్టూడెంట్ పై యాసిడ్ అటాక్..! హైదరాబాద్ ICFAI యూనివర్సిటీలో దారుణం చోటుచేసుకుంది. బీటెక్ స్టూడెంట్ లేఖ్యపై యాసిడ్ అటాక్ జరిగింది. రంగు నీళ్లు అనుకొని తోటి మిత్రులే బకెట్లో ఉన్న యాసిడ్‌ను విద్యార్థినిపై పోసినట్లు తెలుస్తోంది. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. By Jyoshna Sappogula 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka: ముగ్గురు అమ్మాయిల మీద యాసిడ్ దాడి..ఎంబీఏ స్టూడెంట్ నిర్వాకం కర్ణాటకలోని మంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు ఇంటర్ చదివే అమ్మాయిల మీద యాసిడ్ దాడి జరిగింది. పరీక్ష రాయడానికి కాలేజీకి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. By Manogna alamuru 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Karnataka: దారుణం.. పరీక్ష రాసేందుకు వెళ్తున్న బాలికపై యాసిడ్ పోసిన యువకుడు కర్ణాటకలోని మంగళూరులో మవారం ఉదయం పరీక్ష రాసేందుకు వెళ్తున్న 17 ఏళ్ల బాలికపై ఓ యువకుడు యాసిడ్‌తో దాడి చేయడం కలకలం రేపింది. అక్కడి స్థానికులు నిందితుడ్ని పట్టుకొని పోలీసులు అప్పగించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. By B Aravind 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ప్రేమకు అంగీకరించలేదని యువతి, ఆమె తల్లిపై యాసిడ్‌తో దాడి.. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దారుణం జరిగింది. తన ప్రేమకు అంగీకరించలేదనే కారణంతో ఒక యువకుడు.. తాను ప్రేమించిన అమ్మాయి, ఆమె తల్లిపై యాసిడ్‌తో దాడి చేశాడు. సమాచారం మేరకు పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం తల్లికూతుర్లు చికిత్స తీసుకుంటున్నారు. By B Aravind 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఆ ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు.. ఏపీ కోర్టులో సంచలన తీర్పు ఏలూరులో మహిళపై యాసిడ్ దాడికి తెగబడిన కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. ఏలూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎం.సునీల్‌కుమార్ సంచలన తీర్పు వెలువరించారు. By Vijaya Nimma 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Guntur: 20 ఏళ్ల యువకుడితో 45 ఏళ్ల ఆంటీ ఎఫైర్.. పట్టించుకోవడం లేదని యాసిడ్ దాడి.. అసలేమైందంటే? గుంటూరు జిల్లాలో యాసిడ్ దాడి కలకలం రేగింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడన్న అక్కసుతో మహిళ ఓ యువకుడుపై యాసిడ్ దాడి చేసింది . ఈ యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రియుడు వెంకటేష్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. By Vijaya Nimma 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn