Hyderabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి
అమెరికాలోని చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన మహమ్మద్ వాజిద్ మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. నాలుగేళ్ల క్రితం ఉన్నత చదవుల కోసం అతడు అమెరికా వెళ్లాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.