Mahakumbha Mela Accident : మహాకుంభమేళాలో మరో ప్రమాదం..8మంది మృతి
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు కోట్లాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే కుంభమేళా లో జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు ఇటీవల మృత్యువాత పడిన విషయం తెలిసిందే. కాగా కుంభమేళాకు వెళ్తూ జరిగిన ప్రమాదంలో 8మంది మృతి చెందారు