కేటీఆర్‌కు ఈడీ ఉచ్చు.. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా అరెస్ట్ తప్పదా!?
ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డిసెంబర్ 30వరకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ ఫెమా చట్టం కింద ఈడీ కేటీఆర్‌ను అరెస్ట్ చేసి ఐదేళ్ల జైలు శిక్ష, 3 రెట్ల జరిమానా విధించనున్నట్లు తెలుస్తోంది. నోటీసులు కూడా సిద్ధమైనట్లు సమాచారం.