KTR Arrest: రేపో, మాపో కేటీఆర్ అరెస్ట్!
TG: ఫార్ములా-ఈ కారు రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతి కోసం గవర్నర్‌కు ప్రభుత్వం లేఖ రాసినట్లు సమాచారం.