Latest News In Telugu Kothagudem : లక్ష రూపాయల లంచం.. ఏసీబీకీ అడ్డంగా బుక్కైన ట్రాన్స్ కో ఏఈ! భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి ఆఫీసర్ అడ్డంగా బుక్కయ్యాడు. అశ్వారావుపేట ట్రాన్స్ కో ఏఈ శరత్ కుమార్ మద్దికొండ గ్రామ రైతు దగ్గర లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. వ్యవసాయ క్షేత్రానికి విద్యుత్ కనెక్షన్ కోసం లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. By srinivas 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: రూ.65 లక్షల నిధులు మళ్లించిన అధికారిణి అరెస్టు నగర చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారని అనిశెట్టి శ్రీదేవిని అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్టు చేశారు. 322 అంగన్వాడి కేంద్రాలకు సంబంధించి దాదాపు రూ.65.78 లక్షల నగదును దారి మళ్లించినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. By B Aravind 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Jaga Jyoti Arrested: అవినీతి ఆఫీసర్ జగజ్యోతి అరెస్ట్.. 65 లక్షల నగదు, 4కిలోల బంగారం స్వాధీనం! లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన గిరిజన సంక్షేమశాఖ అధికారి కే. జగజ్యోతిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం లభ్యమైనట్లు తెలిపారు. మొత్తం రూ.15 కోట్ల అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు చెప్పారు. By srinivas 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఇంజినీర్ జగ జ్యోతి హైదరాబాద్ లో మరో అవినీతి ఆఫీసర్ దందా బయటపడింది. మాసబ్‌ట్యాంక్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కే.జగ జ్యోతి రూ.84వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By srinivas 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy : తెలంగాణలో కొత్త ఇసుక పాలసీ... సీఎం రేవంత్ కీలక నిర్ణయం! ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీని తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమ దందాలపై సీరియస్ అయ్యారు. విజిలెన్స్, ఏసీబీ అధికారులతో తనిఖీలకు ఆదేశాలు ఇచ్చారు. 48గంటలోపు అధికారులు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. By V.J Reddy 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Balakrishna: బినామీల పేరుతో 214 ఎకరాలు.. కస్టడీలో కీలక వివరాలు హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తులు మరిన్ని బయటపడ్డాయి. 8రోజుల కస్టడీ విచారణలో బినామీల పేరిట మొత్తం 214 ఎకరాల వ్యవసాయ భూములు, 29 ఓపెన్ ప్లాట్లు, 8 ఫ్లాట్లు, ఒక విల్లా ఉన్నట్లు బహిర్గతమైంది. By srinivas 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: వెయ్యి కోట్లగా పైగా ఆస్తులు.. ఏపీలోనూ ఫ్లాట్లు.. శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీలో నివ్వెరపరిచే నిజాలు! ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రేరా కార్యదర్శి బాలకృష్ణను ఏసీబీ అధికారులు విచారించారు. తెలంగాణతో పాటు వైజాగ్‌లోను ఆయనకు ప్లాట్లున్నాయని గుర్తించారు. 19 ఓపెన్ ప్లాట్లు, 7 అపార్ట్మెంట్ ప్లాట్లు , 3 విల్లాలు ఉన్నాయి. దాదాపు 1,000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. By Trinath 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Somesh Kumar: మాజీ సీఎస్‌కు బిగుస్తున్న ఉచ్చు!.. అంతా ప్లాన్ ప్రకారమే జరిగిందా! అతి తక్కువ ధరకు నగర శివారులో 25 ఎకరాల భూమి కొనుగోలు వ్యవహారం తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌ను చిక్కుల్లోకి నెడుతోంది. క్విడ్ ప్రోకో ప్రకారమే ఈ కొనుగోలు జరిగిందని ఏసీబీ అనుమానిస్తోంది. రంగారెడ్డి జిల్లా యాచారంలో పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన భూములు కొన్నట్టు భావిస్తోంది. By Naren Kumar 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: ‘రెరా’ కార్యదర్శి బాలకృష్ణ అరెస్టు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ విభాగం మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై ఆదాయానికి మించిన ఆస్థుల కేసు నమోదు కావడంతో గురువారం తెల్లవారుజామున పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. తన పదవిని ఆసరగా చేసుకుని వందల కోట్లు అక్రమంగా సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. By B Aravind 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn