RTV Exclusive: ఆ విషయం KCRకు తెలుసా?: KTRను అడుగుతున్న 24 ప్రశ్నల లిస్ట్!
KTR-ACB: ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో నిధుల బదిలీ అంశంపై కేసీఆర్ తో చర్చించారా..?, కేసీఆర్‌కు తెలిసే నిధుల బదిలీ జరిగిందా..?.. తదితర ప్రశ్నలకు ఏసీబీ అధికారులు కేటీఆర్ ను అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఇతర ప్రశ్నల వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
HYD: ఇవాళ ఏసీబీ ముందుకు కేటీఆర్
ఫార్ములా-ఈ రేసు కేసులో బీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు విచారణకు హాజరుకానున్నారు. తన న్యాయవాదితో కలిసి విచారణకు వెళ్ళనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావు ఇళ్ళ ముదు ఫుల్ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
కేటీఆర్ చెప్పినట్లే చేశా.. ACB విచారణలో బాంబ్ పేల్చిన అరవింద్!
కేటీఆర్ ఆదేశాలతోనే విదేశీ కంపెనీకి నిధులు విడుదల చేసినట్లు ఐఏఎస్ అధికారి అరవింద్ ఏసీబీ విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. అరవింద్ స్టేట్మెంట్ ను రికార్డు చేసిన ఏసీబీ.. ఆయన చెప్పిన సమాధానాల ఆధారంగా కేటీఆర్ ను విచారించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
Telangana ACB : ఫార్ములా ఈ కేసు.. ఇవ్వాళ ఏసీబీ విచారణకు ఆ ఇద్దరు
ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఇవ్వాళ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, HMDA మజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్రెడ్డి లను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఈ కేసులో అరవింద్ కుమార్ A2గా ఉండగా.. బీఎల్ఎన్రెడ్డి A3గా ఉన్నారు.
KTR: చిట్టినాయుడు శునకానందం పొందుతున్నాడు.. అరెస్టుపై కేటీఆర్ సంచలనం!
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసుపై కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. తన మీద పెట్టిన కేసులో ఏమీలేదని, అంతా లొట్టపీసేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్యాష్ పిటిషన్ కొట్టివేసినందుకే తనకు ఉరిశిక్ష పడబోతున్నట్లు కాంగ్రెస్ నాయకులు ఫీల్ అవుతున్నారని విమర్శించారు.
Ponguleti: బాంబులు పేలడం స్టార్ట్.. KTR అరెస్ట్‌పై పొంగులేటి సంచలనం!
తెలంగాణ రాజకీయాల్లో బాంబులు పేలడం మొదలైందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పుచేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరని, ఎప్పటికైనా బయటపడాల్సిందేనన్నారు.
KTR : కేటీఆర్ క్వాష్ పిటిషన్ : హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలన్న పిటిషన్ పై ఇప్పటికే ఇటీవల వాదనలు ముగిశాయి. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.