Gold Rates Today: హమ్మయ్య.. భారీగా తగ్గిన బంగారం.. ఇప్పుడే కొనేయండి!

ఇవాళ భారతదేశంలో బంగారం ధరలు భారీ స్థాయిలో తగ్గాయి. 22 క్యారెట్ల  10 గ్రాముల బంగారం రూ.2750 తగ్గింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.3000 వరకు తగ్గింది. ఇక కేజీ వెండి ధర రూ.1,11,000గా ఉంది.

New Update
today gold rates

today gold rates

గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజు రోజుకూ బంగారం ధర నిచ్చెనలా పాక్కూంటూ పైపైకి ఎక్కుతుంది. ఒక్కరోజు అయినా ధర తగ్గుతుందేమోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం కొనే వారికి ఓ గుడ్ న్యూస్ అందింది. ఇవాళ అంటే ఏప్రిల్ 23న బంగారం ధరలు భారీగా తగ్గాయి. 

22 క్యారెట్ల  10 గ్రాముల బంగారం రూ.2750 తగ్గింది. 

అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.3000 వరకు తగ్గింది.

ఇక 18 క్యారెట్ల 10గ్రాముల బంగారం 2,250 తగ్గింది.

ఇప్పుడు దేశంలో బంగారం ధర ఎంత ఉంది. రాష్ట్రాలలో ఎంత ఉంది. నిన్నటికి.. ఇవాళ్టి మార్పు ఎంతో తెలుసుకుందాం. 

భారత్‌లో నేడు 22 క్యారెట్ల బంగారం ధరలు

భారత్‌లో నేడు 24 క్యారెట్ల బంగారం ధరలు

భారత్‌లో నేడు 18 క్యారెట్ల బంగారం ధరలు

నగరాల వారీగా 1 గ్రాము బంగారం ధరలు

నగరం
ఈరోజు 22
క్యారెట్ల బంగారం ధర
ఈరోజు 24
క్యారెట్ల బంగారం ధర
ఈరోజు 18
క్యారెట్ల బంగారం ధర
చెన్నై ₹9,015 ₹9,835 ₹7,465
ముంబయి ₹9,015 ₹9,835 ₹7,376
విజ‌య‌వాడ‌ ₹9,015 ₹9,835 ₹7,376
విశాఖ ప‌ట్నం ₹9,015 ₹9,835 ₹7,376
హైదరాబాద్ ₹9,015 ₹9,835 ₹7,376

 

వెండి ధరలు

ఇక వెండి ధరల విషయానికొస్తే.. భారత్‌లో ఈరోజు ఒక్క గ్రాము వెండి ధర రూ.111 ఉండగా.. - కేజీ వెండి ధర రూ.1,11,000గా ఉంది. నగరాల వారీగా చూస్తే.. 

చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.1,110.. కేజీ వెండి ధర రూ.1,11,000 గా ఉంది. 

ముంబయిలో    10 గ్రాముల వెండి ధర రూ.1,010.. కేజీ వెండి ధర రూ.1,01,000గా ఉంది. 

న్యూఢిల్లీలో 10 గ్రాముల వెండి ధర రూ.1,010.. కేజీ వెండి ధర రూ.1,01,000గా ఉంది. 

బెంగళూరులో 10 గ్రాముల వెండి ధర రూ.1,010.. కేజీ వెండి ధర రూ.1,01,000గా ఉంది. 

హైదరాబాద్‌లో 10 గ్రాముల వెండి ధర రూ.1,110.. కేజీ వెండి ధర రూ.1,11,000గా ఉంది. 

విజ‌య‌వాడ‌లో 10 గ్రాముల వెండి ధర రూ.1,110.. కేజీ వెండి ధర రూ.1,11,000గా ఉంది. 

విశాఖ ప‌ట్నంలో  10 గ్రాముల వెండి ధర రూ.1,110.. కేజీ వెండి ధర రూ.1,11,000గా ఉంది.

 

22k gold rate | gold rate hyd | gold rate india | gold rate january 2025 | gold rates hydrabad | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు