/rtv/media/media_files/18lb19ZSIzspPxKchHvK.jpg)
బంగారం ప్రియులకు భారీ షాక్ తగిలింది. తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,115 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,100గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర మీద రూ.650 పెరగ్గా, 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.600 పెరిగింది. నేడు మార్కెట్లో వెండి ధర కూడా పెరిగింది. నేడు కిలో వెండి ధర రూ.91,500గా ఉంది. అయితే నగరాన్ని, సమయాన్ని బట్టి ధరల్లో కూడా మార్పులు వస్తాయి.
ఇది కూడా చూడండి: ఖాళీ కడుపుతో ఈ ఆకును తింటే.. సమస్యలన్నీ క్లియర్
24 క్యారెట్ల బంగారం ధర
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.77,471
విశాఖపట్నంలో 10 గ్రాముల ధర రూ.77,487
ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.78,140
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.77,479
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.77,465
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.77,485
ఇది కూడా చూడండి: పీఎఫ్ నిధుల మోసం కేసులో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్
వెండి ధరలు
హైదరాబాద్‌లో కిలో ధర వెండి రూ. 99,900
విజయవాడలో కిలో ధర వెండి రూ. 99,900
చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,01,700
బెంగళూరులో కిలో వెండి ధర రూ.93,600
విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.1,00,700
ఇది కూడా చూడండి: TS: పోలీసులు పర్మిషన్ ఇచ్చారో లేదో ఆయనకూ తెలుసు–మంత్రి శ్రీధర్ బాబు
ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ సైన్యంపై తాబన్ల దాడి..16 మంది మృతి