ఆంధ్రప్రదేశ్ AP Gama changer: బాపట్ల సీటు ఆ పార్టీదే.. ఆర్టీవీ స్టడీలో సంచలన రిజల్ట్స్! బాపట్ల ఎంపీ సీటు ఫైట్ ఆసక్తికరంగా మారింది. వైసీపీ అభ్యర్ధి, సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్, టీడీపీ అభ్యర్ధి, మాజీ ఐపీఎస్ తెన్నేటి కృష్ణప్రసాద్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఎవరూ విజయం సాధిస్తారో చెప్పేసిన ఆర్టీవీ స్టడీ కోసం ఈ ఆర్టికల్ చదవండి. By srinivas 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ongole: ఒంగోలులో గెలుపు అతనిదే.. ఆర్టీవీ సంచలన స్టడీ! ఎంపీ సీటు కోసం ఒంగోలులోనూ రసవత్తర పోరు జరుగుతుంది. టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి, వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు గెలుపుకోసం పెద్ద ఎత్తున పావులు కదుపుతున్నారు. అయితే ఇక్కడ ఎవరూ విజయం సాధిస్తారో చెప్పేసిన ఆర్టీవీ స్టడీ కోసం ఈ ఆర్టికల్ చదవండి. By srinivas 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కడప Kadapa: కడపలో రసవత్తరపోరు.. ఎంపీ విజేత ఎవరో చెప్పేసిన ఆర్టీవీ! కడప ఎంపీ సీటు కోసం రసవత్తర పోరు జరుగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల ఇక్కడ బరిలో ఉండటంతో టీడీపీ అభ్యర్ధిగా ఉన్న భూపేష్‌రెడ్డి గెలుపుకోసం చాలా కష్టపడుతున్నారు. అయితే ఇక్కడ ఎవరూ విజయం సాధిస్తారో చెప్పేసిన ఆర్టీవీ స్టడీ కోసం ఈ ఆర్టికల్ చదవండి. By srinivas 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS Chief KCR: మళ్లీ మేమే అధికారంలోకి వస్తాము.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు TG: రాష్ట్రంలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. నాలుగైదు నెలల్లోనే ఈ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయింది అని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం అయి పోలేదు.. ఇంకా ఉందని అన్నారు. By V.J Reddy 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : మరికాసేపట్లో టీడీపీ కార్యాలయానికి సీఐడీ టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ (CID) విచారకు సిద్ధమైంది. ఇటీవల ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఐవీఆర్ఎస్ కాల్స్‌తో టీడీపీ తప్పుడు ప్రచారం చేసిందినే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మరికాసేపట్లో టీడీపీ కార్యాలయానికి సీఐడీ చేరుకోనుంది. By B Aravind 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఇవాళ తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ, అమిత్ షా తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మల్‌లోని జనజాతర సభలో పాల్గొననున్నారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. By B Aravind 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India : 2026లో భారత్ ముక్కలుగా విడిపోతుంది : పాకిస్థాన్ మాజీ సెనేటర్ భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ సెనేటర్ ఫైజల్ అబిదీ.. భారత అంతర్గత వ్యవహారాలు, ప్రధాని మోదీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 నవంబర్ నాటికి భారత్ ముక్కులుగా విడిపోతుందని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. By B Aravind 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు మే 13న తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. కానీ మండుతున్న ఎండల కారణంగా పోలింగ్ సమయాన్ని పెంచి సాయంత్రం 6గంటలకు వరకు పెంచారు. By Manogna alamuru 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Game Changer : పెద్దపల్లిలో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే! ఈ లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లిలో కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ బరిలో ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By srinivas 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn