AP Gama changer: ఎస్సీ రిజర్వ్డ్ స్థానం అయిన బాపట్ల ఎంపీ సీటు ఫైట్ ఆసక్తికరంగా మారింది. వైసీపీ అభ్యర్ధి నందిగం సురేష్ సిట్టింగ్ ఎంపీ కావడం అతనికి కలిసొస్తుంది. అయితే ప్రజలకు అందుబాటులో లేరన్న టాక్ ఉంది.
పూర్తిగా చదవండి..AP Gama changer: బాపట్ల సీటు ఆ పార్టీదే.. ఆర్టీవీ స్టడీలో సంచలన రిజల్ట్స్!
బాపట్ల ఎంపీ సీటు ఫైట్ ఆసక్తికరంగా మారింది. వైసీపీ అభ్యర్ధి, సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్, టీడీపీ అభ్యర్ధి, మాజీ ఐపీఎస్ తెన్నేటి కృష్ణప్రసాద్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఎవరూ విజయం సాధిస్తారో చెప్పేసిన ఆర్టీవీ స్టడీ కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: