Kadapa: ఏపీ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా కడప ఎంపీ సీటు కోసం రసవత్తర పోరు జరుగుతుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల ఇక్కడ బరిలో ఉండటంతో అందరి దృష్టి ఈ సీటుపై ఉంది. వైసీపీ అభ్యర్ధి, సిట్టింగ్ ఎంపీ అవినాష్‌రెడ్డికి వివేకా హత్యకేసు వివాదం మైనస్‌గా ఉంది.
పూర్తిగా చదవండి..Kadapa: కడపలో రసవత్తరపోరు.. ఎంపీ విజేత ఎవరో చెప్పేసిన ఆర్టీవీ!
కడప ఎంపీ సీటు కోసం రసవత్తర పోరు జరుగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల ఇక్కడ బరిలో ఉండటంతో టీడీపీ అభ్యర్ధిగా ఉన్న భూపేష్‌రెడ్డి గెలుపుకోసం చాలా కష్టపడుతున్నారు. అయితే ఇక్కడ ఎవరూ విజయం సాధిస్తారో చెప్పేసిన ఆర్టీవీ స్టడీ కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: