Vallabhaneni Vamshi: దెబ్బ మీద దెబ్బ.. వంశీకి ఒకే రోజు రెండు షాకులు!
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీకి గన్నవరం పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆయనపై కబ్జా కేసు నమోదు చేశారు. మరో వైపు న్యాయస్థానం ఆయన రిమాండ్ ను మార్చి 11 వరకు పొడిగించింది.