Charlie Kirk: చార్లీ కిర్క్ని చంపిన వ్యక్తి అరెస్ట్.. మోసం చేశారన్న ట్రంప్
అమెరికా యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, అధికారికంగా ఇంకా నిర్ధారణ కాలేదని తెలిపారు. ఈ విషయాన్ని ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ధృవీకరించారు.