ఈ ఇద్దరు దరిద్రులు ఈ గడ్డపై పుట్టారు | Prasanna Kumar Reddy | Anil Kumar Yadav | Kirak RP | Nellore
India VS Pakistan | రేపే POK పై దాడి! | Strike & Occupy POK | Pahalgam Terror Attack | RTV
చనిపోయిన వాళ్లంతా పెళ్లిలో ప్రత్యక్షం.. బంధువులు షాక్..! (VIDEO)
ఏఐ టెక్నాలజీతో కొత్త రకం వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. చనిపోయిన కుటుంబ సభ్యులను ఫంక్షన్ వీడియోలో ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారు. వేడుకకు వచ్చిన బంధువులు ఇది చూసి షాక్ అవుతున్నారు. స్వర్గం నుంచి వచ్చి పెళ్లి వేడుకల్లో పాల్గొన్నట్లు క్రియేట్ చేస్తున్నారు.
బ్లాక్ డ్రెస్‌లో గ్లామర్ షో.. సింగర్ జోనితా అందాల ఆరబోత
హీరోయిన్లే కాదండి.. సింగర్లు కూడా గ్లామర్స్ షో చేస్తారనుకోవడానికి జోనితా నిదర్శనం. సోషల్ మీడియాలో తన హాట్ అందాలతో కుర్రాలను మత్తెక్కిస్తుంది. ఢిల్లీకి చెందిన జోనితా చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాతో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.
Rangavalli 2025: అందమైన పువ్వులతో ముగ్గులు.. కొత్త సంవత్సరానికి ఇంటిని అలకరించండిలా!
మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ క్రమంలో కొందరు ఇంటిని రంగువల్లికలతో అలంకరిస్తారు. చుక్కలు, గీతలు, డిజైన్ వంటి ముగ్గులతో అందంగా తయారు చేస్తారు. కేవలం రంగులతో మాత్రమే కాకుండా పువ్వులతో ఇలా ఒకసారి ముగ్గులు వేసి ట్రై చేయండి.
Cricketers Retirement: బ్యాడ్ న్యూస్ ఫర్ ఇండియా.. హిట్‌మ్యాన్, కింగ్ రిటైర్ కావడం లేదు
మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా ఓటమి పాలైంది. దీంతో రోహిత్, కోహ్లీ వెంటనే రిటైర్ కావాలని Retire హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. భారత్‌కు బ్యాడ్ న్యూస్.. ఎవరూ రిటైర్ కావడం లేదని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.
Lion: సింహం వేట చూసి ఉంటారు...అది ప్రేమిస్తే ఇలాగే ఉంటది
సింహాన్ని కలవడానికి ఒక వ్యక్తి గేటు తెరవడం మనం చూడవచ్చు. ఆ తర్వాత సింహం తన రక్షకునిపై ప్రేమను ప్రదర్శించింది.చాలా రోజుల తర్వాత ఓ సంరక్షకుడు సింహం ఉండే బోను దగ్గరికి వెళ్ళాడు. అతనితో ఆ సింహం చూపించే ప్రేమ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.