By Elections: ఉప ఎన్నికల్లో ఫలితాల్లో ఆప్ ప్రభంజనం.. షాక్లో బీజేపీ
ఇటీవల దేశంలో నాలుగు రాష్ట్రాల్లో అయిదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. సోమవారం (జూన్ 23) వీటి ఫలితాలు విడుదలయ్యాయి. బీజేపీ 1, ఆప్ 2, కాంగ్రెస్ 1, టీఎంసీ 1 స్థానాల్లో గెలిచాయి.