Chhattisgarh : స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!
ఛత్తీస్గడ్ లోని గురు ఘాసీదాస్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 159 మంది స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ చేయించిన ఆరోపణలపై ఏడుగురు టీచర్లపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారిలో నలుగురు మాత్రమే ముస్లింలు ఉన్నారని పోలీసు అధికారి చెప్పారు.