PAK vs WI : పరువు తీసుకున్న పాక్.. 34 ఏళ్ల తరువాత సొంతగడ్డపై
పాకిస్తాన్తో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ భారీ విజయం సాధించింది. దీంతో వెస్టిండీస్ 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది.