World of Thama: 'థామ' టీజర్ వచ్చేసింది.. భయపెడుతున్న రష్మిక పాత్ర!
బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాడక్ ఫిల్మ్స్ హారర్-కామెడీ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'థామ'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 'వరల్డ్ ఆఫ్ థామ' అనే పేరుతో మూవీ టీజర్ విడుదల చేశారు.