Modi-Trump: త్వరలో ట్రంప్, మోదీ మీటింగ్...అమెరికా అధికారుల సంకేతాలు
భారత్, అమెరికాల మధ్య వాణిజ్య, దౌత్య ఉద్రిక్తతలు కాస్తా తగ్గుముఖం పట్టాయి. ఇరు దేశాలు మళ్ళీ చర్చలకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ త్వరలోనే భేటీ అవుతారని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.