Air India : ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం..స్పాట్ లో 161 మంది!
ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి ఇండోర్ వెళ్తున్న విమానం ఇంజిన్‌లో ప్రాబ్లమ్ ఏర్పడింది. ల్యాండింగ్ ముందు సమస్యను గుర్తించిన పైలట్.. వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నం చేశాడు.