BREAKING: సరిహద్దుల్లో భారీ వరదలు.. 200లకు పైగా వాహనాలు?
నేపాల్-చైనా సరిహద్దులో ఆకస్మిక వరదల వల్ల భోటెకోషి నది ఉప్పొంగింది. దీంతో మిటేరి వంతెన వరదల్లో కొట్టుకుపోయింది. నదీ నుంచి వరద ఉధృతం రావడంతో నదీ తీరం వెంబడి డ్రైపోర్టులో నిలిపి ఉంచిన 200 వాహనాలు వరదల్లో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది.