TG Crime: తండ్రి వయసు వాడితో ప్రేమ...పురుగులమందు తాగి చివరికి...
వరంగల్ జిల్లా అన్నారం షరీఫ్ దర్గా సమీపంలో ఆత్మహత్యకు పాల్పడిన జంట విషయంలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. వేల్పుగొండస్వామి(42) డీసీఎం డ్రైవర్. ఆయనకు వివాహమైంది. ఇక గాయత్రి (22 ) అవివాహితురాలు. అయితే వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది.