Stock Market: మూడో రోజు మరింత నష్టాల్లోకి..సెన్సెక్స్ 600 పాయింట్లు పతనం
మూడో రోజు కూడా భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. గత రెండు రోజుల కంటే కూడా ఈ రోజు మరింత నష్టాల్లోకి జారిపోయింది. సెన్సెక్స్ 600 పాయింట్లకు దిగజారిపోయింది.
మూడో రోజు కూడా భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. గత రెండు రోజుల కంటే కూడా ఈ రోజు మరింత నష్టాల్లోకి జారిపోయింది. సెన్సెక్స్ 600 పాయింట్లకు దిగజారిపోయింది.
నిన్న కాస్త కోలుకున్న స్టాక్ మార్కెట్లు ఇవాళ మళ్ళీ డమాల్ అన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటూ భారత మార్కెట్ల వరకూ అన్నీ కుప్పకూలాయి. ప్రారంభం నుంచే సెన్సెక్స్, నిఫ్టీలు క్రాష్ అయ్యాయి.
వారంలో రెండవ రోజు మంగళవారం ట్రేడింగ్ సెషన్ ఎర్రగా మొదలైంది. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా తగ్గి 83,750 దగ్గర ఉండగా.. నిఫ్టీ కూడా దాదాపు 70 పాయింట్లు తగ్గి 25,650 వద్ద ట్రేడవుతోంది.
ఈ రోజు స్టాక్ మార్కెట్లో ఐదు స్టాక్ లు బలమైన పెరుగుదలను చూస్తున్నాయి. HEG, గ్రాఫైట్ ఇండియా, చెన్నై పెట్రోలియం, జిందాల్ స్టీల్, దీపక్ ఫెర్టిలైజర్లలో 12 నుండి 18 శాతం వరకు రాబడి వస్తుందని చెబుతున్నారు.
భారత స్టాక్ మార్కెట్ లో కొత్త పెట్టుబడి అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ఐదు కొత్త కంపెనీలు ఈ వారం తమ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ లను ప్రారంభిస్తున్నాయి. వీటి ద్వారా కంపెనీలు మొత్తం మొత్తం ₹45,000 కోట్లు సేకరించనున్నాయి.
నిన్న నిఫ్టీ ఆల్ టైమ్ హై ని చూసింది. కానీ ఇవాళ అంతకంతా కిందకు పడిపోయింది. ఉదయం నుంచే సెన్సెక్స్, నిఫ్టీలు ఎర్ర రంగును పూసుకున్నాయి.సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా పడిపోయి 84,450 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 50 పాయింట్లు తగ్గి 25,850 వద్ద ట్రేడవుతోంది.
ఈమధ్య కాలంలో లేనంతగా నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టాను చూస్తోంది. ఇండియా, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందాలు కుదురుతున్నాయన్న వార్తలతో మార్కెట్ ఈరోజు లాభాలను చూస్తోంది. నిఫ్టీ కూడా 220 పాయింట్లు పెరిగి 26,090 వద్ద ఉంది.
అసలే కష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రంప్ ప్రకటించిన పార్మీ టారిఫ్ లదెబ్బతో మరింత అట్టడుగుకి వెళ్ళిపోయాయి. ఈ రోజు ప్రారంభం నుంచి దేశీ సూచీలు నష్టాల్లో ట్రేడింగ్ అవుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మన సూచీలు నష్టాల బాట పట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై 25శాతం సుంకాలు విధించడంతో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది.