ఇంటర్నేషనల్ Dog Free Country: ఇక నుంచి ఆ దేశంలో కుక్కలు ఉండవు..అమల్లోకి కొత్త చట్టం...ఎక్కడంటే! ఇక నుంచి డాగ్ ఫ్రీ కంట్రీగా టర్కీ ప్రభుత్వం కొత్త చట్టం అమల్లోకి తీసుకుని వచ్చింది.లక్షలాది వీధికుక్కలను పట్టి వాటిని షెల్టర్లలో పెట్టాలని టర్కీ పార్లమెంట్ మంగళవారం జులై 30, 2024న ఓ బిల్లును ప్రవేశపెట్టగా..దానిని పార్లమెంట్ ఆమోదించింది. By Bhavana 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dogs Bite: కుక్కకాటుతో ఒకే ఏడాదిలో 286 మరణాలు.. కేంద్రం వివరణ దేశవ్యాప్తంగా 2023లో కుక్కకాటుతో 286 మంది మృతి చెందారని కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. ఈ ఏడాదిలో మొత్తంగా 30.5 లక్షల కుక్కకాటు కేసులు నమోదైనట్లు పేర్కొంది. కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లోక్‌సభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. By B Aravind 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jangareddygudem : జంగారెడ్డిగూడెంలో అమానుష ఘటన...! జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రి సమీపంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం తెల్లవారుజామున మగ నవజాత శిశువు మృతదేహాన్ని కుక్కలు పీక్కు తింటుండగా..స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. By Bhavana 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dog Chased: నడుస్తున్నప్పుడు కుక్కలు వెంబడిస్తే తప్పించుకోవటం ఎలా? మీరు రోడ్డు మీద హాయిగా నడుచుకుంటూ వెళుతుండగా ఒక కుక్క మిమ్మల్ని వెంబడించడం ఏదో ఒక సమయంలో మీకు జరిగి ఉండాలి. అయితే కుక్కలు ఒక్కసారిగా దూకుడుగా ఎందుకు మారతాయో తెలుసా? మనుషులను ఎందుకు వెంబడించి కొరుకుతాయి? కుక్క పరిగెడితే మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకుంటారు? By Durga Rao 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Animals: కుక్కలు మనిషి ఒత్తిడిని పసిగట్టగలవు! ఒక ప్రత్యేకమైన పరిశోధనలో కుక్కలు మానవులలోని ఒత్తిడి ని గ్రహించ గలవని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒత్తిడి ప్రారంభ స్థాయిలను కుక్కలు గుర్తించగలవని డల్హౌసీ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త కనిపెట్టారు. By Durga Rao 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu DOGS : కుక్కల పై చేసిన పరిశోధనలో తేలిన నిజాలు! కుక్కలపై జరిపిన ఓ పరిశోధనలో అద్భుతమైన ఫలితాలు వెలువడ్డాయి. కుక్కలు పేర్లను మాత్రమే కాకుండా అనేక పదాలను కూడా గుర్తుంచుకోగలవని హంగరీలోని బుడాపెస్ట్‌లోని ఈట్వోస్ లోరాండ్ విశ్వవిద్యాలయం కనుగొనింది. By Durga Rao 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dogs: కుక్క కాటుకు గురైన వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? కుక్కకాటు వల్ల రేబిస్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. డాక్టర్ వద్దకు వెళ్లే ముందు ప్రథమ చికిత్సగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుక్క కరిచిన వెంటనే గాయాన్ని నీళ్లు, తేలికపాటి సబ్బుతో కడగాలి. 10 నిమిషాలు కడిగితే వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weird News: కుక్కలు నెయ్యిని జీర్ణించుకోలేవా..? మనసుకు హత్తుకునే విషయం చెబుతున్న వెటర్నరీ డాక్టర్లు కుక్కలు నెయ్యిని జీర్ణించుకోలేవు అనే మాట వినే ఉంటారు. అయితే ఇది నిజం కాదట. కుక్కలకు కొద్ది మొత్తంలో నెయ్యి తినిపించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని ఇప్పటి వరకు అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అయితే ఎక్కువగా నెయ్యి పెట్టకూడదు. By Vijaya Nimma 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dogs Run With Cars: కారు వెంట కుక్కలు ఎందుకు పరుగెత్తుతాయి? మనం సాధారణంగా బైక్ లేదా కారులో వెళ్తుంటే ఉన్నట్టుండి రోడ్డుపక్కన పడుకుని ఉన్న కుక్కలు ఒక్కసారిగా లేచి మన వాహనం వెంటపడటం చూస్తూ ఉంటాం. అయితే కారులో ఏదైనా మాంసం పదార్థాలు తీసుకెళ్తున్నా కూడా కుక్కలు వెంటపడతాయని చెబుతున్నారు. By Vijaya Nimma 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn