సినిమా 'దేవర' బ్యూటీ ఏముందబ్బ.. కుర్రకారు ఫిదా అవ్వాల్సిందే! వాల్తేరు వీరయ్య, సర్కారు నౌకరి, బాలుగాని టాకీస్ వంటి సినిమాల్లో సైడ్ రోల్స్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది లతా రెడ్డి. ఇటీవల ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' మూవీలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఇందులో చంద్రకళ పాత్రలో నటించింది. By Seetha Ram 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara : ఓటీటీలోకి 'దేవర' రాక.. అప్పుడేనా? ఎన్టీఆర్ 'దేవర' మూవీకి సంబంధించి ఓటీటీ అప్డేట్ బయటికొచ్చింది. నెట్ ఫ్లిక్స్ సంస్థ 'దేవర' మూవీ డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇక ఒప్పందం ప్రకారం నవంబరు 8 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో 'దేవర' స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. By Anil Kumar 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నాగ వంశీకి షాక్.. సినిమా ఫ్లాప్ అయితే టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తారా? మూవీ టికెట్ల ధరలపై నిర్మాత నాగవంశీ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నలుగురున్న ఫ్యామిలీ రూ.1500లతో టికెట్ కొనలేరా? అని అన్నాడు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. అవే డబ్బులు పెట్టిచూస్తే సినిమా ఫ్లాప్ అయితే టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తారా? అని ప్రశ్నించాడు. By Seetha Ram 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా దేవర ఫేక్ కలెక్షన్లపై నిర్మాత క్లారిటీ.. ఫ్యాన్స్ ఆనందం కోసమే అలా..! ‘దేవర’ కలెక్షన్స్ విషయంలో సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తక్కువ కలెక్షన్స్ వచ్చినా.. ఎక్కువ చేసి చూపిస్తున్నారని కొందరు ఫేక్ ప్రచారం చేస్తున్నారు. దీనిపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఎంత కలెక్షన్స్ వచ్చాయో అంత కలెక్షన్స్ రిపోర్టు చేశానని చెప్పాడు. By Seetha Ram 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా దేవర కలెక్షన్ల జాతర.. మరో ఫీట్ క్రాస్ చేసేసిందిగా.. ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ మరో మైల్స్టోన్కు చేరుకుంది. వరల్డ్ వైడ్‌గా రూ.500 కోట్ల మార్క్‌ని అందుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. By Seetha Ram 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా జాన్వీ కపూర్ ప్రాణానికి ప్రమాదకరంగా మారిన ‘దేవర’ సాంగ్.. వీడియో వైరల్ దేవర మూవీలోని చుట్టమల్లె సాంగ్ షూట్లో ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొన్నట్లు జాన్వీ కపూర్ తెలిపింది. జెల్లీ ఫిష్‌లతో నిండిన నీటిలోకి దిగానని.. అది చాలా ప్రమాదకరంగా అనిపించిందని చెప్పింది. తనని ప్రొటెక్ట్ చేసుకునేందుకు సన్నని చీరతప్ప మరేమిలేదని తెలిపింది. By Seetha Ram 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'దేవర 2' లో ఆ బాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారా? కొరటాల పెద్ద ప్లానే వేశాడు కొరటాల శివ తాజా ఇంటర్వ్యూలో ‘దేవర2’ లో మరికొందరు బాలీవుడ్ స్టార్స్ ఉండే అవకాశం ఉందన్నారు. పార్ట్- 2 లో అతిథి పాత్రలు కూడా ఉంటాయి. ఇది జరుగుతుందో, లేదో నాకు తెలియదు కానీ.. ఇందులో రణ్వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్ ఉంటే బాగుంటుంది' అని చెప్పుకొచ్చారు. By Anil Kumar 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'దేవర' కలెక్షన్స్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్.. అందులో నిజం లేదంటూ 'దేవర' కలెక్షన్స్ పై 'సితార ఎంటర్టైన్మెంట్స్' నిర్మాత నాగ వంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న 'దేవర'కు అత్యధిక గ్రాస్ వచ్చింది తెలుగు రాష్ట్రాల నుంచేనని, మేం అయితే ఒరిజినల్ నంబర్స్ మాత్రమే తెలియజేశామని అన్నారు. By Anil Kumar 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'దేవర' పార్ట్-3 కూడా ఉందా? కొరటాల శివ ఏం చెప్పాడంటే? కొరటాల శివ తాజాగా ఓ చిట్ చాట్ సెషన్ లో 'దేవర' పార్ట్-3 పై క్లారిటీ ఇచ్చారు. 'దేవర' చిత్రాన్ని ప్రాంఛైజీగా మార్చాలని నేనెప్పుడూ అనుకోలేదు. ఇందులో వచ్చే క్యారెక్టర్లు, కథనాలు నన్ను సెకండ్ పార్టు కూడా చేసేలా చేశాయని చెబుతూ పార్ట్- 3 లేదని కన్ఫర్మ్ చేశారు. By Anil Kumar 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn