Symptoms : జాగ్రత్త బాడీలో వాటర్ శాతం తక్కువుంటే.. ఈ లక్షణాలు కనబడతాయి
మానవ శరీరంలో 60శాతం వాటర్ పర్సెంట్ ఉండాలి. ఇంతకంటే తక్కుంటే డీహైడ్రేషన్తోపాటు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. పెదాలు, నోరు ఆరిపోవడం, పసుపురంగులో మూత్రం, తలతిరగడం, అలసట, తలనొప్పి వంటి లక్షణాలు శరీరంలో నీరు తక్కువుంటే కనిపిస్తాయి.