Cancer Health Tips: ఈ చిన్న పరీక్షతో పదేళ్ల ముందే క్యాన్సర్ ను పసిగట్టొచ్చు.. అదేంటో తెలుసా?
HPV-DeepSeek పరీక్ష ద్వారా క్యాన్సర్ లక్షణాలు కనిపించడానికి 10 సంవత్సరాల ముందే గుర్తించవచ్చని హార్వర్డ్ శాస్త్రవేత్తలు తెలిపారు. హ్యూమన్ పాపిల్లోమావైరస్ వల్ల తల, మెడ ప్లేస్లో ఈ సంకేతాలను ఈ ద్రవ బయాప్సీ ద్వారా 70 శాతం క్యాన్సర్ కణాలను గుర్తిస్తుంది.