VIVO Phone Blast: ప్యాంటు జేబులో పేలిన VIVO ఫోన్.. తొడంతా కాలిపోయింది!
నిత్యం ఫోన్లు పేలిపోతున్న ఘటనలు ఎక్కడో ఒక దగ్గర చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ యువకుడి జేబులో ఉన్న వీవో స్మార్ట్ ఫోన్ పేలిపోయింది. దీంతో ఆ యువకుడి తొడకు తీవ్రగాయమైంది. ఈ ఘటన రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్లో జరిగింది.