సినిమా Kangana Ranauth: హసీనా భారత్లో సేఫ్గా ఉంది...మీరే సురక్షితంగా లేరు: బీజేపీ ఎంపీ కంగనా! బంగ్లాదేశ్ లో జరిగిన తిరుగుబాటు గురించి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మండిపడ్డారు. బంగ్లా ప్రధాని హసీనా భారత్ లో సురక్షితంగా ఉండడం ఎంతో గౌరవప్రదమైన విషయమని ఆమె అన్నారు. ముస్లిం దేశాల్లోనే ఎవరూ సురక్షితంగా లేరని ఈ సందర్భంగా కంగనా పేర్కొంది. By Bhavana 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Madhavi Latha Assets : మాధవీలతకు రూ.221.40 కోట్ల ఆస్తి.. 3.9 కిలోల బంగారం.. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతంటే? హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మాధవీలత అఫిడవిట్ లో తమ కుటుంబానికి రూ.221.40 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంకా.. తనకు రూ.27.03 కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు. ఇంకా తనకు 3.9 కిలోల బంగారం ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. By Nikhil 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP MP : అనారోగ్యంతో బీజేపీ ఎంపీ కన్నుమూత! దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ..బీజేపీ లో విషాదం నెలకొంది. బీజేపీ ఎంపీ అనారోగ్యంతో కన్నుమూశారు. యూపీకి చెందిన హత్రాస్ బీజేపీ ఎంపీ రాజ్ వీర్ దిలేర్ అలీగఢ్ లోని ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందారు. By Bhavana 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కరీంనగర్ పార్లమెంట్ పై ‘బండి’ గురి.. రోడ్ మ్యాప్ రెడీ! పార్లమెంట్ ఎన్నికలకు క్యాడర్ను సిద్ధం చేయడమే లక్ష్యంగా బండి సంజయ్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరపనున్నారు. ఎన్నికల ఫలితాల సరళిపై కార్యకర్తలతో చర్చించనున్న బండి.. సంక్రాంతి తరువాత నేరుగా జనంలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. By Trinath 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BJP Leader: బీజేపీ ఎంపీ వికృత చేష్టలు.. మహిళా ఎమ్మెల్యేను అసభ్యంగా తాకుతూ.. (వీడియో) ఎంపీ తన పక్కన ఉన్న ఓ మహిళా ఎమ్మెల్యే పై చేతులు వేస్తూ, వికృతంగా తాకుతూ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ చర్యలతో మహిళా ఎమ్మెల్యే కంగుతిన్నారు. ఆమె ఆయన చేష్టల వల్ల చాలా ఇబ్బంది పడినట్లు వీడియోలో తెలుస్తుంది. By Bhavana 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Elections: ఇక నుంచి నా ఫోకస్ ఆ సీట్పైనే.. బండి సంజయ్ సంచలన కామెంట్స్.. ఎంపీగా ఉన్న బండి సంజయ్.. తదుపరి ఎన్నికల్లో మళ్లీ గెలిచేందుకు అవసరమైన వ్యూహ రచన చేస్తున్నారు. ఇంతకాలం.. ఆయన ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తారని భావించినా.. లేటెస్ట్గా ఆయన చేసిన కామెంట్స్ పోటీపై ఓ క్లారిటీని ఇచ్చాయి. ఇకపై ఆ నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. By Shiva.K 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn