Ram Charan : కవలకు జన్మనిచ్చిన రామ్‌చరణ్ దంపతులు
రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు (ట్విన్స్) జన్మనిచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పాప, బాబు పుట్టారని చిరంజీవి వెల్లడించారు.
రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు (ట్విన్స్) జన్మనిచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పాప, బాబు పుట్టారని చిరంజీవి వెల్లడించారు.
సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిరంజీవి సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ నాలుగు రోజుల్లో రూ.190 కోట్ల గ్రాస్ సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లో మంచి రెస్పాన్స్ తో రూ.200 కోట్ల దిశగా దూసుకెళ్తోంది.
సంక్రాంతికి విడుదలైన చిరంజీవి “మన శంకర వరప్రసాద్ గారు” మూడు రోజుల్లోనే రూ.152 కోట్ల వసూళ్లు సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సందర్భంగా చిరంజీవి హైదరాబాద్‌లో వేడుక నిర్వహించారు.
సంక్రాంతి సీజన్లో విడుదలైన చిరంజీవి “మన శంకర వరప్రసాద్ గారు” భారీ విజయాన్ని సాధించింది. రెండు రోజుల్లోనే రూ.120 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్‌ను శాసిస్తోంది. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసేందుకు చిరంజీవి హైదరాబాద్‌లో గ్రాండ్ పార్టీ నిర్వహించారు.
ఈ సంక్రాంతికి విడుదలైన ‘ది రాజాసాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాల్లో ప్రభాస్ నానమ్మగా, చిరంజీవి తల్లిగా నటించిన జరీనా వహాబ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విశాఖపట్నం నుంచి బాలీవుడ్ వరకు సాగిన ఆమె ప్రయాణం, తల్లి-బామ్మ పాత్రలతో మరోసారి చర్చకు వచ్చింది.
సక్సెస్‌పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. వారిద్దరి కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో ఒక విధమైన అంచనాలు ఉండటం సహాజం. అందులోనూవెంకటేశ్ ప్రత్యేక పాత్రలో కనిపించడంతో సినిమా రేంజ్ పెరిగింది.
చిరంజీవి నటించిన మన శంకర్ వర ప్రసాద్ సినిమాకు ప్రత్యేక షోకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 11న రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య ఒక ప్రత్యేక షో వేసుకోవచ్చిన చెప్పింది. టికెట్ ధరను రూ.500గా నిర్ణయించింది.
చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు' షూట్ పూర్తవుతోంది. చిరంజీవి రూ.70 కోట్లు పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఓటీటీ డీల్ ఇంకా ఖరారు కాలేదు. సంక్రాంతికి భారీ పోటీ ఉన్నప్పటికీ, చిత్రబృందం థియేటర్ విడుదలకు సిద్ధంగా ఉంది.