BJP New President: మోదీ, అమిత్ షా కొత్త స్కెచ్.. బీజేపీకి కొత్త బాస్ ఎవరో తెలుసా?
మే నెలాఖరు నాటికి బీజేపీ కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రేసులో కేంద్రమంత్రులైన ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ ఉన్నట్లు సమాచారం. వీళ్లిద్దరూ కూడా ఓబీసీ వర్గానికి చెందినవారు.