MI VS CSK : రోహిత్, స్కై చితకొట్టుడు...ముంబై ఇండియన్స్ కు సూపర్ విక్టరీ
ముంబై ఇండియన్స్ ఈరోజు చితక్కొట్టింది. ఇప్పటి వరకు అస్సలు ఆడని హిట్ మ్యాన్ వీరబాదుడు బాదాడు. అతనికి తోడు సూర్యకుమార్ కూడా మెరుపులు మెరిపించడంతో ముంబై అద్భుతంగా మ్యాచ్ గెలిచింది.
ముంబై ఇండియన్స్ ఈరోజు చితక్కొట్టింది. ఇప్పటి వరకు అస్సలు ఆడని హిట్ మ్యాన్ వీరబాదుడు బాదాడు. అతనికి తోడు సూర్యకుమార్ కూడా మెరుపులు మెరిపించడంతో ముంబై అద్భుతంగా మ్యాచ్ గెలిచింది.
హిట్ మ్యాన్ రోహిత్ ఐపీఎల్ లో ఘోరంగా విఫలమయ్యాడు. ఇప్పటికి సగం ఐపీఎల్ అయిపోయింది. ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేదు. కానీ ఈరోజు చెన్నై జరుగుతున్న మ్యాచ్ లో మాత్రం రోహిత్ చితక్కొడుతున్నాడు.
ఐపీఎల్లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. శివమ్ దూబే (50), రవీంద్ర జడేజా (53*) రాణించారు. ధోనీ (4) నిరాశరపరిచాడు.
ఐపీఎల్లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా నేడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ముంబై జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే ముంబై జట్టు ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు గెలవగా, సీఎస్కే రెండు మ్యాచ్‌లు గెలిచింది.
ఐపీఎల్లో భాగంగా చండీగఢ్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీ బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ (73*), దేవ్‌దత్ పడిక్కల్ (61) రాణించారు.
ఐపీఎల్లో భాగంగా చండీగఢ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తడబడింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ప్రభుసిమ్రన్‌సింగ్ (33), శశాంక్ (31) ఫర్వాలేదనిపించాడు.
ఐపీఎల్లో భాగంగా చండీగఢ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ బ్యాటింగ్ చేయనుంది.
వైభవ్ సూర్యవంశీ ఆటతీరుపై గూగుల్ సీఈఓ ప్రశంసలు కురిపించారు. ‘‘నేను 8వ తరగతి విద్యార్థి ఆటను చూసేందుకు నిద్ర లేచాను. ఐపీఎల్లో సూర్యవంశీ అద్భుతమైన అరంగేట్రం. 14 ఏళ్ల కుర్రాడి ఆట చాలా అద్భుతంగా ఉంది’’ అంటూ తెలిపారు.
ఐపీఎల్ 2025 పోరు ఉత్కంఠగా నడుస్తోంది. ఈ సీజన్ సగం కంప్లీట్ అయింది. పాయింట్ల టేబుల్లో గుజరాత్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అదే సమయంలో ఢిల్లీ, పంజాబ్, లక్నో జట్లు సైతం 10 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నాయి. ఆఖరి స్థానంలో సీఎస్కే జట్టు ఉంది.