భారత్ vs ఆస్ట్రేలియా.. తొలిరోజు వరుణుడిదే ఆధిక్యం.. వారమంతా వర్షాలే!
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మూడో టెస్టు ఇవాళ గబ్బా వేదికగా ప్రారంభమైంది. మ్యాచ్ మొదలైన కాసేపటికి వరుణుడి గండం ఎదురైంది. తొలి రోజు కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. ఆసీస్ తొలిరోజు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.
స్టార్ పేసర్ రీఎంట్రీతో ఆసీస్ ఫుల్ జోష్.. మూడో టెస్టుకు టీం ఇదే!
భారత్‌తో మూడో టెస్టుకు జోష్ హేజిల్‌వుడ్‌ను ఆస్ట్రేలియా తీసుకుంది. గాయం కారణంగా రెండు టెస్టులకు దూరమైన జోష్.. టీంలో తిరిగి రావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా స్కాట్ బోలాండ్‌ను పక్కన పెట్టింది. ఈ మూడో టెస్టు డిసెంబర్ 14 ఉదయం 5:30 గంటలకు షురూ కానుంది.
Cricket: ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రీడ్ మోడల్‌కు ఓకే–ఐసీసీ
వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై స్తంభన ఎట్టకేలకు తొలిగింది. దీనిని హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించేందుకు ఐసీసీ అంగీకరించింది. దీని ప్రకారం ట్రోఫీ పాకిస్తాన్, దుబాయ్ లలో జరగనుంది.
Gukesh: వామ్మో.. చెస్ ఛాంపియన్ గుకెశ్‌కు అన్నికోట్ల ప్రైజ్‌మనీయా !
తమిళనాడుకు చెందిన గుకేశ్ దొమ్మరాజు ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. గుకేశ్ ఈ ఆటలో గెలవడంతో అతడికి మొత్తం 13.5 లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 11.45 కోట్ల ప్రైజ్ మనీ రానుంది.
Gukesh: పదేళ్ళ కల సాకారం అయింది–గుకేశ్
అతిచిన్న వయసులో ప్రపంచ ఛెస్ ఛాంపియన్‌గా నిలిచాడు దొమ్మరాజు గుకేశ్. దీంతో తన పదేళ్ల కల సాకారం అయిందని చెబుతున్నాడు. ఈ క్షణం కోసం తాను ఎంతగానో ఎదురు చూశానని చెప్పాడు. మరోవైపు గుకేశ్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ .
Chess: యంగ్ తరంగ్ గుకేశ్ సంచలనం.. ప్రపంచ ఛాంపియన్ షిప్ కైవసం
18 ఏళ్ళ యువతేజం, చెస్ ఛాంపియన్ గుకేశ్ రికార్డ్ సృష్టించారు. అతి పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచారు. చివరి 14వ గేమ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా డింగ్ లిరెన్‌పై గెలిచి టైటిల్ ను సొంతం చేసుకున్నారు.
Australia: మంధాన సెంచరీ వృథా.. మూడో వన్డేలోనూ టీమిండియా ఓటమి
ఆసీస్ మహిళల జట్టుతో జరిగిన మూడో వన్డేలోనూ భారత మహిళల జట్టు ఓడిపోయింది. మూడుమ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఇవాళ జరిగిన మూడోవన్డేలో ఆసీస్ 83పరుగుల తేడాతో విజయం సాధించింది. స్మృతి మంధన సెంచరీ చేసినా ఫలితం దక్కలేదు.
/rtv/media/media_files/2024/12/15/5RwvgJFBVGJ06qJMmtA9.jpg)
/rtv/media/media_files/2024/12/15/YJ6pA69xuglePIwUYTtK.webp)
/rtv/media/media_files/2024/12/14/5LPb2mq1D9oiNdYLPrLL.jpg)
/rtv/media/media_files/2024/12/14/WZsxH3wTcp0nGAqXRpxa.webp)
/rtv/media/media_files/2024/12/13/7hP1Jn3nB53FVSMDZI17.jpg)
/rtv/media/media_files/2024/11/15/yLnFlXg4bWhdAilojQcA.jpg)
/rtv/media/media_files/2024/12/12/7bp8wjgaWW26jyXfR7Z5.jpeg)
/rtv/media/media_files/2024/12/12/i5jWREZ7EBlRZz0kF8xJ.jpg)
/rtv/media/media_files/2024/12/12/zm2GoOy4yKC2FTap7Eps.jpg)
/rtv/media/media_files/2024/12/11/LVZMPDCcWBRenu1AflFP.jpg)