🛑Gavaskar Trophy 2024: ఆసీస్ vs ఇండియా By Prasanth Reddy 15 Dec 2024 | నవీకరించబడింది పై 15 Dec 2024 11:58 IST in స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Dec 15, 2024 11:58 IST కొత్త బాల్ అందుకొన్న తర్వాత భారత్‌కు దక్కిన వికెట్ Dec 15, 2024 11:58 IST స్టీవ్ స్మిత్ (101)ను ఔట్ చేసిన బుమ్రా Dec 15, 2024 11:57 IST స్లిప్‌లో రోహిత్ అద్భుతమైన క్యాచ్ Dec 15, 2024 10:33 IST టీ బ్రేక్.. హెడ్ సెంచరీ.. ఆస్ట్రేలియా స్కోరు 234/3 Dec 15, 2024 10:25 IST ఆసీస్ బ్యాటర్ ట్రావీస్ హెడ్ (101*) పరుగులతో దుమ్ము దులిపేశాడు Dec 15, 2024 10:14 IST ట్రావిస్ హెడ్ (97*), స్టీవ్ స్మిత్ (55*) చెలరేగుతున్నారు. Dec 15, 2024 10:12 IST ప్రస్తుతం ఆసీస్ 66 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది Dec 15, 2024 10:10 IST ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ దూకుడుగా సాగుతోంది Dec 15, 2024 10:10 IST వికెట్ కోసం తీవ్రంగా శ్రమిస్తోన్న భారత బౌలర్లు Dec 15, 2024 07:53 IST రెండో రోజు లంచ్ బ్రేక్.. Dec 15, 2024 07:52 IST ఆసీస్ బ్యాటర్లు 43 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేశారు. Dec 15, 2024 07:24 IST ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 37 ఓవర్లకు 85/3 Dec 15, 2024 07:05 IST ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 34 ఓవర్లకు 75/3 Dec 15, 2024 07:00 IST నితీశ్ రెడ్డి సూపర్ డెలివరీ.. లబుషేన్ ఔట్ Dec 15, 2024 07:00 IST మరో వికెట్ కోల్పోయిన ఆసీస్ Dec 15, 2024 06:59 IST భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు Dec 15, 2024 06:58 IST క్రీజ్‌లో పాతుకుపోయిన లబుషేన్, స్టీవ్ స్మిత్ Dec 15, 2024 06:58 IST బౌలింగ్‌కు సహకరిస్తోన్న గబ్బా పిచ్ Dec 15, 2024 06:57 IST ఆచితూచి ఆడుతోన్న ఆస్ట్రేలియా బ్యాటర్లు Dec 15, 2024 06:57 IST రెండో రోజు ఆట కొనసాగుతోంది. Dec 15, 2024 06:56 IST బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య మూడో టెస్టు బ్రిస్బేన్ గబ్బా వేదికగా జరుగుతోంది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి