/rtv/media/media_files/2024/12/26/cm-revanth-with-cine-industry-meeting-latest-photos.jpeg)
సీఎం సమావేశంలో సినీ పెద్దలు డైరెక్టర్ రాఘవేందర్ రావు, నిర్మాత దిల్ రాజ్, నాగార్జున, వెంకటేష్, అల్లు అరవింద్, మురళి మోహన్ పాల్గొన్నారు.
/rtv/media/media_files/2024/12/26/cm-revanth-meeting.jpeg)
ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి భేటీకి హాజరయ్యారు.
/rtv/media/media_files/2024/12/26/cm-revanth-with-cine-industry-meeting.jpeg)
సినీ ప్రముఖులు ముఖ్యంత్రి రేవంత్ ని పుష్ప గుచ్ఛాలను అందించి..షాల్వాతో సత్కరించారు.
/rtv/media/media_files/2024/12/26/cm-revanth-reddy-meeting-with-heroes.jpeg)
ఈరోజు జరిగిన భేటీలో సీఎం రేవంత్ బెనిఫిట్ షోలపై మాట్లాడారు. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని.. టికెట్ రేట్ల పెంపు జరగదని స్పష్టం చేశారు.
/rtv/media/media_files/2024/12/26/cm-revanth-with-cine-heroes.jpeg)
మిగతా విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్‌కి పూర్తి మద్దతుగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
/rtv/media/media_files/2024/12/26/cm-revanth-meeting-tollywood5.jpeg)
తెలంగాణ అభివృద్ధిలో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలని అన్నారు. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలని పేర్కొన్నారు.
/rtv/media/media_files/2024/12/26/cm-revanth-with-cine-industry.jpeg)
అలాగే సీఎం రేవంత్.. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయడంలో సెలెబ్రెటీలు సహకరించాలని తెలిపారు.
/rtv/media/media_files/2024/12/26/cm-revanth-reddy-meeting-with-heroes-photos.jpeg)
భేటీలో సీఎం రేవంత్ ప్రజల శాంతి భద్రత విషయంలో రాజీపడేదే లేదని స్పష్టం చేశారు.