Mayank Yadav: లక్నో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న స్పీడ్ గన్

లక్నో సూపర్ జెయింట్స్‌‌ జట్టులోకి ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గాయం కారణంగా ఐపీఎల్‌లో మొదటి ఆరు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో.. ఏప్రిల్ 19వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌తో మయాంక్ ఆడనున్నాడు

New Update
Mayank Yadav

Mayank Yadav

లక్నో సూపర్ జెయింట్స్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఈ జట్టులోని ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఐపీఎల్ ఆడేందుకు మయాంక్ సిద్ధంగా ఉన్నాడు. ఐపీఎల్‌లో మొదటి ఆరు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న మయాంక్ జట్టులోకి మంగళవారం రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!

రూ.11 కోట్లకు మయాంక్‌ను..

ఏప్రిల్ 19వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో మయాంక్ యాదవ్ ఆడనున్నాడు. మయాంక్ యాదవ్‌ను లక్నో జట్టు రూ.11 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇదిలా ఉండగా పంత్ సారధ్యంలోని లక్నో ఇప్పటి వరకు మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడగా.. ఇందులో నాలుగు మ్యాచ్‌లలో విజయం సాధించింది. 

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

 

mayank-yadav | telugu-cricket-news | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | telugu-sports-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు