IPL 2025 : లక్నోకు బిగ్ షాక్.. ఫస్టాఫ్‌కు మయాంక్ దూరం!
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే LSGకు షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ గాయం కారణంగా ఈ సీజన్ ఫస్టాఫ్‌కు అందుబాటులో ఉండరని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. గత సీజన్లో అదరగొట్టడంతో మెగా వేలంలో రూ.11 కోట్లు చెల్లించి మయాంక్‌ను LSG రిటైన్ చేసుకుంది.
/rtv/media/media_files/2025/04/14/OlbZHMFulOl24hmPrCfo.jpg)
/rtv/media/media_files/2025/03/11/zVw8BbPCJjlrMVn0752U.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-10T132709.852.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-03T114402.121-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-04T161752.221-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-03T124557.300-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/matank-yadav-jpg.webp)