ఐపీఎల్ 2025 మెగా వేళం కొనసాగుతోంది. ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ.27 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఇంత మొత్తంలో ఒక ప్లేయర్ అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత శ్రేయస్ అయ్యార్‌ను పంజాబ్ కింగ్స్.. రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. అలాగే టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కూడా భారీ ధర పలికాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ అతడిని రూ.23.75 కోట్లకు తీసుకుంది. ఇక మరో పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లకు సొంతం చేసుకుంది.
ఇప్పటివరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే
రిషభ్ పంత్ (రూ.27 కోట్లు) - లక్నో సూపర్ జెయింట్స్
శ్రేయస్ అయ్యర్(రూ.26.75 కోట్లు) - పంజాబ్ కింగ్స్
వెంకటేశ్ అయ్యర్(రూ.23.75 కోట్లు) - కోల్‌కతా నైట్‌రైడర్స్
అర్ష్‌దీప్ సింగ్ (రూ.18 కోట్లు) - పంజాబ్ కింగ్స్
యుజ్వేంద్ర చాహల్ (రూ.18 కోట్లు) - పంజాబ్ కింగ్స్
జోస్ బట్లర్ (రూ.15.75 కోట్లు) - గుజరాత్ టైటాన్స్
కేఎల్ రాహుల్ (రూ.14 కోట్లు) - ఢిల్లీ క్యాపిటల్స్
మహ్మద్ సిరాజ్ (రూ.12.25 కోట్లు) - గుజరాత్ టైటాన్స్
మిచెల్ స్టార్క్ ( రూ.11.75 కోట్లు) - ఢిల్లీ క్యాపిటల్స్
మార్కస్ స్టాయినిస్ (రూ.11 కోట్లు) - పంజాబ్
కగిసో రబాడ (రూ. 10.75 కోట్లు) - గుజరాత్ టైటాన్స్
మహ్మద్ షమి (రూ. 10 కోట్లు) - సన్‌రైజర్స్ హైదరాబాద్
రవిచంద్రన్ అశ్విన్ (రూ.9.75 కోట్లు) - చెన్నై సూపర్ కింగ్స్
జేక్ ఫ్రేజర్ రూ.9 కోట్లు - ఢిల్లీ క్యాపిటల్స్
లియామ్ లివింగ్‌స్టోన్ (రూ.8.75 కోట్లు) - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
హర్షల్ పటేల్ (రూ.8 కోట్లు) - సన్‌రైజర్స్ హైదరాబాద్
డేవిడ్ మిల్లర్ (రూ.7.5 కోట్లు) - లక్నో సూపర్ జెయింట్స్
హ్యారీ బ్రూక్ ( రూ.6.25 కోట్లు) - ఢిల్లీ క్యాపిటల్స్
డేవాన్ కాన్వే ( రూ.6.25 కోట్లు) - చెన్నై సూపర్ కింగ్స్
మ్యాక్స్‌వెల్ (రూ.4.20 కోట్లు) - పంజాబ్
రచిన్ రవీంద్రన్ (రూ.4 కోట్లు) - చెన్నై సూపర్ కింగ్స్
క్వింటన్ డికాక్ (రూ.3.60 కోట్లు) - కోల్‌కతా నైట్ రైడర్స్
రాహుల్ త్రిపాఠి (రూ.3.40 కోట్లు) - చెన్నై
మిచెల్ మార్ష్ (రూ.3.40 కోట్లు) - లక్నో సూపర్ జెయింట్స్
మార్‌క్రమ్ (రూ.2 కోట్లు) - లక్నో సూపర్ జెయింట్స్
Also Read: సెంచరీ చేసిన విరాట్ కొహ్లీ..
ట్రెంట్ బౌల్ట్ (రూ.12.50 కోట్లు) - ముంబయి ఇండియన్స్
నటరాజన్ ( రూ.10.75 కోట్లు) - ఢిల్లీ క్యాపిటల్స్
జోఫ్రా ఆర్చర్ ( రూ.12.50 కోట్లు) - రాజస్థాన్ రాయల్స్
అన్రిచ్ నోకియా ( రూ.6.50 కోట్లు) - కోల్‌కతా
అవేశ్ ఖాన్ (రూ.9.75 కోట్లు) - లక్నో
ప్రసిద్ధ్ కృష్ణ ( రూ.9.50 కోట్లు) - గుజరాత్ టైటాన్స్
మహీశ్ తీక్షణ (రూ.4.40 కోట్లు) - రాజస్థాన్
రాహుల్ చాహర్ ( రూ.3.20 కోట్లు) - సన్‌రైజర్స్ హైదరాబాద్
ఆడమ్ జంపా (రూ.2.40 కోట్లు) - సన్‌రైజర్స్ హైదరాబాద్
హేజిల్‌వుడ్ (రూ.12.50 కోట్లు) - బెంగళూరు
జితేశ్ శర్మ (రూ.11 కోట్లు)- పంజాబ్
ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు) - సన్‌రైజర్స్ హైదరాబాద్
ఫిల్ సాల్ట్ ( రూ.11.50 కోట్లు) - ఆర్సీబీ
రెహ్మనుల్లా గుర్బాజ్ (రూ.2 కోట్లు) - కోల్‌కతా
Also Read: శ్రేయస్ అయ్యార్ రికార్డు బ్రేక్ చేసిన రిషబ్ పంత్..
Also Read: SRHకు పంత్, ఢిల్లీకి KL రాహుల్.. ఇప్పటివరకు కొనుగోలైన ఆటగాళ్లు వీరే
Also Read: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. అత్యధిక ధరలో ఆ టీమ్‌కు సొంతం