🔴IPL Auction Day -2: ఐపీఎల్ మెగా వేలం.. లైవ్ అప్డేట్స్!
రెండో రోజు IPL ఆక్షన్ మొదలైంది. మొత్తం 493 మంది ఆటగాళ్లపై బిడ్డింగ్ జరుగుతోంది. మొదటి రోజు 72 మంది ఆటగాళ్లు వేలం వేశారు. ఇందులో రూ.467.95 వెచ్చించారు.
రెండో రోజు IPL ఆక్షన్ మొదలైంది. మొత్తం 493 మంది ఆటగాళ్లపై బిడ్డింగ్ జరుగుతోంది. మొదటి రోజు 72 మంది ఆటగాళ్లు వేలం వేశారు. ఇందులో రూ.467.95 వెచ్చించారు.
ఐపీఎల్ 2025 మెగా వేలం కొనసాగుతోంది. ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. రిషబ్ పంత్‌ను లక్నో టీమ్ రూ.27 కోట్లకు సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఎవరెవరు ఏ టీమ్‌కు వెళ్లారో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
ఐపీఎల్ మెగా వేళం హోరాహోరిగా సాగుతోంది. రూ.641.5 కోట్లతో పది ఫ్రాంచైజీలు ఆటగాళ్లను తీసుకుంటున్నాయి. శ్రేయస్ అయ్యార్‌ను రూ.27.75 కోట్లతో అత్యధిక ధరకు పంజాబ్ కింగ్స్ టీమ్ దక్కించుకుంది. ఆ తర్వాత రిషబ్ పంత్‌ను రూ.27 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.