Yash Dayal : యష్ దయాల్ పై రేప్ ఆరోపణలు .. UPCA సంచలన నిర్ణయం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పేసర్ యష్ దయాల్ రేప్ ఆరోపణలు ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అతనిపై ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ నిషేధం విధించినట్లుగా తెలుస్తోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పేసర్ యష్ దయాల్ రేప్ ఆరోపణలు ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అతనిపై ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ నిషేధం విధించినట్లుగా తెలుస్తోంది.
ఇంగ్లాండుతో జరిగిన 5వ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఓవల్ వేదికగా రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో 5 టెస్టుల సిరీస్ 2-2తో సమం కాగా.. ఒక టెస్టు డ్రా అయ్యింది.
కొన్ని వారాల క్రితం విడిపోతున్నట్లు ప్రకటించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ తమ మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. తిరిగా తాము ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని సైనా తెలిపారు.
తెలంగాణ యువత ప్రపంచంతో పోటీ పడాలనే స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. హెచ్ఐసీసీలో ‘తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ’ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశంలో నూతన క్రీడా విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
భారత టెస్ట్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ 47 ఏళ్ల మైలురాయిని బద్దలు కొట్టాడు. ఒక టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు సునీల్ గావస్కర్ పేరిట ఉంది.
ఇంగ్లాండ్ తో జరుగుతోన్న ఐదో టెస్టులో టీమిండియా మళ్లీ టాస్ ఓడింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఇండియా బ్యాటింగ్ చేయనుంది. ఈ సిరీస్ లో ఇండియా ఒక్కసారి కూడా టాస్ గెలవకపోవడం గమనార్హం.
ఫిడే మహిళల ప్రపంచకప్ 2025 విజేతగా దివ్య దేశ్ముఖ్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో దివ్య దేశ్ముఖ్ భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపిని టై-బ్రేక్లలో ఓడించి ఈ ప్రతిష్టాత్మక టైటిల్ను కైవసం చేసుకుంది.
తాజాగా మాంచెస్టర్లో జరుగుతోన్న నాలుగో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేయడం ద్వారా కెప్టెన్గా తన మొదటి టెస్ట్ సిరీస్లోనే నాలుగు సెంచరీలు సాధించిన ఆటగాడిగా గిల్ నిలిచాడు.