Vinesh Phogat: ఆపరేషన్ సిందూర్‌పై వినేష్ ఫోగట్ సంచలన పోస్ట్.. శాంతి కావాలంటూ!
ఆపరేషన్ సిందూర్‌పై భారత రెజ్లర్, ఎమ్మెల్యే వినేష్ ఫోగట్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ప్రాణాలు పణంగాపెట్టి పోరాడుతున్న భారత సైన్యానికి సెల్యూట్. శాంతికోసం జరిగే పోరాటంలో దేవుడు మిమ్మల్ని రక్షించి, విజయం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు రాసుకొచ్చారు.